Ramzan 2021: The surroundings of Charminar are buzzing on the occasion of the holy month of Ramazan. A variety of items, clothes, women's chains are also sold by traders at the Charminar on the occasion of Ramazan.
#Ramzan2021
#Eid2021
#Charminar
#Ramadan
#HyderabadduringRamadan
#EidulFitr2021
#Ramadan
#monthlongRamadanfast

పవిత్ర రంజాన్ పర్వదినం సందర్బంగా ఛార్మినార్ పరిసరాలు కళకళలాడుతున్నాయి. రకరకాల వస్తువులు, బట్టలు, మహిళకు అత్యంత ఇష్టమైన గాజులు, ముత్యాల గొలుసులు అన్ని కూడా రంజాన్ సందర్బంగా ఛార్మినార్ దగ్గర విక్రయిస్తుంటారు వ్యాపారులు. ఛార్మినార్ దగ్గర కొనుగోలు చేయడం కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు నగర ముస్లిం సోదరులు.